రూ.3,999 కే ఐవూమీ ఐప్రొ ఆండ్రాయిడ్ 4జీ స్మార్ట్‌ఫోన్


Thu,September 20, 2018 04:37 PM

మొబైల్స్ తయారీదారు ఐవూమీ తన నూతన స్మార్ట్‌ఫోన్ ఐవూమీ ఐప్రొను ఇవాళ భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ప్లాటినం గోల్డ్, ఇండీ బ్లూ, మ్యాట్ రెడ్ కలర్ వేరియెంట్లలో ఈ ఫోన్ రూ.3,999 ధరకు వినియోగదారులకు ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో ప్రత్యేకంగా లభిస్తున్నది.

ఐవూమీ ఐప్రొ ఫీచర్లు...
4.95 ఇంచ్ డిస్‌ప్లే, 480 x 960 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.1 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, 128 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో గో ఎడిషన్, 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 2000 ఎంఏహెచ్ బ్యాటరీ.

14633

More News

VIRAL NEWS