రూ.7వేలకే ఇంటెక్స్ డ్యుయల్ సెల్ఫీ కెమెరా స్మార్ట్‌ఫోన్


Sun,December 3, 2017 04:17 PM

ఇంటెక్స్ తన నూతన స్మార్ట్‌ఫోన్ ఎలైట్ డ్యుయల్‌ను తాజాగా విడుదల చేసింది. రూ.6,999 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది. ఇందులో ముందు భాగంలో రెండు కెమెరాలను ఇచ్చారు. దీంతో డ్యుయల్ కెమెరాల సహాయంతో సెల్ఫీలను అద్భుతంగా తీసుకోవచ్చు.

ఇంటెక్స్ ఎలైట్ డ్యుయల్ ఫీచర్లు...


5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 720 x 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8, 2 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 4జీ వీవోఎల్‌టీఈ, 2400 ఎంఏహెచ్ బ్యాటరీ.

2488

More News

VIRAL NEWS