ఆక్వా లయన్స్ టీ1 ఫోన్‌ను విడుదల చేసిన ఇంటెక్స్


Thu,November 16, 2017 01:22 PM

ఆక్వా లయన్స్ టీ1 పేరిట ఇంటెక్స్ ఓ నూతన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను తాజాగా విడుదల చేసింది. రూ.4,999 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది.

ఇంటెక్స్ ఆక్వా లయన్స్ టీ1 ఫీచర్లు...


5.2 ఇంచ్ డిస్‌ప్లే, 480 x 854 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, 64 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 2700 ఎంఏహెచ్ బ్యాటరీ.

800

More News

VIRAL NEWS