ఇంటెక్స్ ఆక్వా జ్యువెల్ 2 స్మార్ట్‌ఫోన్ విడుదల


Thu,November 16, 2017 10:11 AM

ఇంటెక్స్ తన నూతన స్మార్ట్‌ఫోన్ 'ఆక్వా జ్యువెల్ 2' ను తాజాగా విడుదల చేసింది. రూ.5,899 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది.

ఇంటెక్స్ ఆక్వా జ్యువెల్ 2 ఫీచర్లు...


5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 720 x 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 2500 ఎంఏహెచ్ బ్యాటరీ.

578

More News

VIRAL NEWS