ఇన్ఫినిక్స్ స్మార్ట్ 3 ప్ల‌స్ స్మార్ట్‌ఫోన్ విడుద‌ల


Tue,April 23, 2019 04:21 PM

మొబైల్స్ త‌యారీదారు ఇన్ఫినిక్స్ త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ స్మార్ట్ 3 ప్ల‌స్‌ను ఇవాళ భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేసింది. రూ.6,999 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ఈ నెల 30వ తేదీ నుంచి ల‌భ్యం కానుంది. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 3 ప్ల‌స్ ఫీచ‌ర్లు...


6.21 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1520 × 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 2 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ హీలియో ఎ22 ప్రాసెస‌ర్‌, 2 జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్‌, 13, 2 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 3500 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

1254
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles