రేపు విడుద‌ల కానున్న ఇన్ఫినిక్స్ ఎస్‌4 స్మార్ట్‌ఫోన్


Mon,May 20, 2019 05:19 PM

మొబైల్స్ త‌యారీదారు ఇన్ఫినిక్స్ త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ ఇన్ఫినిక్స్ ఎస్‌4 ను ఈ నెల 21వ తేదీన భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేయ‌నుంది. ఈ ఫోన్ ధ‌ర వివ‌రాల‌ను ఇంకా వెల్ల‌డించలేదు. ఇందులో 6.2 ఇంచ్ డిస్‌ప్లే, 32 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఆండ్రాయిడ్ 9.0 పై, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ సిమ్‌, ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు.. త‌దిత‌ర ఫీచ‌ర్ల‌ను అందివ్వ‌నున్నారు. ఇక ఈ ఫోన్‌కు చెందిన పూర్తి స్థాయి స్పెసిఫికేష‌న్ల వివ‌రాలను ఇంకా వెల్ల‌డించ‌లేదు. ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా విక్ర‌యించ‌నున్నారు.

2110
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles