రూ.199 ప్లాన్‌లో మరింత డేటాను ఇస్తున్న ఐడియా


Sun,July 8, 2018 09:32 AM

టెలికాం సంస్థ ఐడియా సెల్యులార్ రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్‌లో అందిస్తున్న డేటా బెనిఫిట్స్‌ను పెంచింది. ఇప్పటి వరకు ఈ ప్లాన్‌లో కస్టమర్లకు రోజుకు 1.4 జీబీ డేటాను అందించగా, ఇకపై 2 జీబీ డేటా లభ్యం కానుంది. ఈ మేరకు ఐడియా ఈ ప్లాన్‌లో డేటా బెనిఫిట్స్‌ను సవరించింది. ఈ ప్లాన్‌లో డేటాతోపాటు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాల్స్ వస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులుగా ఉంది.

3349

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles