హువావే వై6 ప్రైమ్ 2019 స్మార్ట్‌ఫోన్ విడుద‌ల‌


Thu,March 28, 2019 02:56 PM

మొబైల్స్ త‌యారీదారు హువావే త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ వై6 ప్రైమ్ (2019)ను ఇవాళ చైనా మార్కెట్‌లో విడుద‌ల చేసింది. రూ.10,600 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు త్వ‌రలో ల‌భ్యం కానుంది. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

హువావే వై6 ప్రైమ్ 2019 ఫీచ‌ర్లు...
6.09 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 720x1560 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, మీడియాటెక్ హీలియో ఎ22 ప్రాసెస‌ర్‌, 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, 13 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, 4జీ ఎల్‌టీఈ, 3020 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

1856
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles