హువావే నుంచి వై5 2019 స్మార్ట్‌ఫోన్


Sun,May 5, 2019 06:21 PM

మొబైల్స్ త‌యారీదారు హువావే త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ వై5 2019ను త్వ‌ర‌లో భార‌త్‌లో విడుద‌ల చేయ‌నుంది. ఈ ఫోన్ ధ‌ర వివ‌రాల‌ను ఇంకా వెల్ల‌డించ‌లేదు. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందివ్వ‌నున్నారు.

హువావే వై5 2019 ఫీచ‌ర్లు...


5.71 ఇంచ్ డిస్‌ప్లే, ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 2 జీబీ ర్యామ్‌, 16/32 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, 13, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 3020 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

3101
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles