హువావే నుంచి పి30 ప్రొ స్మార్ట్‌ఫోన్


Sun,March 17, 2019 03:33 PM

మొబైల్స్ త‌యారీదారు హువావే త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ పి30 ప్రొ ను త్వ‌ర‌లో విడుద‌ల చేయ‌నుంది. దీని ధ‌ర వివ‌రాల‌ను ఇంకా వెల్ల‌డించ‌లేదు. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందివ్వ‌నున్నారు.

హువావే పి30 ప్రొ ఫీచ‌ర్లు...
6.47 ఇంచ్ పుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఓలెడ్ హెచ్‌డీఆర్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూషన్‌, హువావే కైరిన్ 980 ప్రాసెస‌ర్‌, 8 జీబీ ర్యామ్‌, 128/256/512 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, 40, 20, 8 మెగాపిక్స‌ల్ ట్రిపుల్ బ్యాక్ కెఎరాలు, 32 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, ఐపీ 68 వాట‌ర్, డ‌స్ట్ రెసిస్టెన్స్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 4200 ఎంఏహెచ్ బ్యాట‌రీ, సూప‌ర్ ఫాస్ట్ చార్జింగ్‌.

3050
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles