హువావే పి స్మార్ట్ జ‌డ్ స్మార్ట్‌ఫోన్ విడుద‌ల


Thu,May 9, 2019 02:35 PM

మొబైల్స్ త‌యారీదారు హువావే త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ పి స్మార్ట్ జ‌డ్‌ను ఇవాళ యూర‌ప్ మార్కెట్‌లో విడుద‌ల చేసింది. రూ.21,780 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు త్వ‌ర‌లో ల‌భ్యం కానుంది. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచర్ల‌ను అందిస్తున్నారు.

హువావే పి స్మార్ట్ జ‌డ్ ఫీచ‌ర్లు...


6.59 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ కైరిన్ 710 ప్రాసెసర్‌, 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, 16, 2 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

1297
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles