హువావే మీడియాప్యాడ్ ఎం6 ట్యాబ్లెట్ విడుదల


Sun,June 23, 2019 06:51 PM

మొబైల్స్ తయారీదారు హువావే తన నూతన ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ మీడియాప్యాడ్ ఎం6ను తాజాగా చైనా మార్కెట్‌లో విడుదల చేసింది. రూ.23,100 ప్రారంభ ధరకు ఈ ట్యాబ్లెట్ వినియోగదారులకు త్వరలో లభ్యం కానుంది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు.

హువావే మీడియాప్యాడ్ ఎం6 ఫీచర్లు...


10.8/8.4 ఇంచ్ డిస్‌ప్లే, 2560 x 1600 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 6100 ఎంఏహెచ్ బ్యాటరీ.

1974
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles