హువావే మీడియా ప్యాడ్ ఎం5 లైట్ 8 విడుదల


Tue,March 26, 2019 11:06 AM

మొబైల్స్ త‌యారీదారు హువావే.. మీడియాప్యాడ్ ఎం5 లైట్ 8 పేరిట ఓ నూత‌న ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ పీసీని తాజాగా విడుద‌ల చేసింది. రూ.12,300 ప్రారంభ ధ‌ర‌కు ఈ ట్యాబ్ వినియోగ‌దారుల‌కు త్వ‌ర‌లో ల‌భ్యం కానుంది. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

హువావే మీడియాప్యాడ్ ఎం5 లైట్ 8 ఫీచ‌ర్లు...


8 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1200×1920 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ కైరిన్ 710 ప్రాసెస‌ర్‌, 3/4 జీబీ ర్యామ్‌, 32/64 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, 13 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, 4జీ ఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్ఈ, 5100 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

1500
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles