మేట్ 20 లైట్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనున్న హువావే


Sat,August 4, 2018 08:15 PM

హువావే తన నూతన స్మార్ట్‌ఫోన్ మేట్ 20 లైట్‌ను త్వరలో విడుదల చేయనుంది. దీని ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు.

హువావే మేట్ 20 లైట్ ఫీచర్లు...

6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 20, 2 మెగాపిక్సల డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 24, 2 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, 3650 ఎంఏహెచ్ బ్యాటరీ.

3506

More News

VIRAL NEWS