హువావే నుంచి హానర్ వీ10 స్మార్ట్‌ఫోన్


Sat,November 18, 2017 06:31 PM

హువావే తన నూతన స్మార్ట్‌ఫోన్ హానర్ వీ10ను ఈ నెల 28వ తేదీన చైనాలో విడుదల చేయనుంది. ఆ తరువాత భారత మార్కెట్‌లోనూ ఈ ఫోన్‌ను విడుదల చేయనున్నారు. దీని ధర సుమారుగా రూ.29వేలు ఉండవచ్చని తెలిసింది. ఇందులో 18:9 యాస్పెక్ట్ రేషియోతో బెజెల్ లెస్ డిస్‌ప్లేను ఏర్పాటు చేయనున్నారు.

హువావే హానర్ వీ10 ఫీచర్లు...


5.99 ఇంచ్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 16, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, 3750 ఎంఏహెచ్ బ్యాటరీ.

1855

More News

VIRAL NEWS