హువావే ఫ్రీలేస్ వైర్‌లెస్ ఇయ‌ర్‌ఫోన్స్ విడుద‌ల‌


Wed,March 27, 2019 01:23 PM

హువావే కంపెనీ.. ఫ్రీలేస్ పేరిట నూత‌న వైర్‌లెస్ ఇయ‌ర్ ఫోన్స్‌ను తాజాగా విడుద‌ల చేసింది. ఇందులో 9.2 ఎంఎం డైన‌మిక్ డ్రైవ‌ర్ యూనిట్‌ను ఏర్పాటు చేసినందున ఈ ఇయ‌ర్‌ఫోన్స్ నుంచి వెలువడే సౌండ్ అత్యంత నాణ్యంగా ఉంటుంది. బ్లూటూత్ 5.0 ఆధారంగా ఈ ఇయ‌ర్‌ఫోన్స్ ప‌నిచేస్తాయి. ఐపీఎక్స్‌5 వాట‌ర్ రెసిస్టెన్స్‌ను వీటికి అందిస్తున్నారు. వీటిలో ఉన్న 120 ఎంఏహెచ్ బ్యాట‌రీని ఫుల్ చార్జింగ్ చేస్తే 18 గంట‌ల పాటు ఉపయోగించుకోవ‌చ్చు. రూ.7,700 ధ‌ర‌కు ఈ ఇయ‌ర్‌ఫోన్స్ వినియోగ‌దారుల‌కు త్వ‌ర‌లో ల‌భ్యం కానున్నాయి.

1206
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles