హువావే ఎంజాయ్ 9ఎస్ స్మార్ట్‌ఫోన్ విడుద‌ల‌


Mon,March 25, 2019 02:12 PM

మొబైల్స్ తయారీదారు హువావే త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ ఎంజాయ్ 9ఎస్ ను ఇవాళ చైనా మార్కెట్‌లో విడుద‌ల చేసింది. రూ.15,400 ప్రారంభ ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ల‌భిస్తున్న‌ది. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

హువావే ఎంజాయ్ 9ఎస్ ఫీచ‌ర్లు...


6.21 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ కైరిన్ 710 ప్రాసెస‌ర్‌, 4 జీబీ ర్యామ్‌, 64/128 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, 24, 2, 16 మెగాపిక్స‌ల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2 ఎల్ఈ, 3400 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

1358

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles