హువావే నుంచి ఎంజాయ్ 9ఇ స్మార్ట్‌ఫోన్


Thu,March 28, 2019 09:29 AM

మొబైల్స్ త‌యారీదారు హువావే త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ ఎంజాయ్ 9ఇ ను తాజాగా చైనా మార్కెట్‌లో విడుద‌ల చేసింది. రూ.15,400 ప్రారంభ ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ఏప్రిల్ 2వ తేదీ నుంచి ల‌భ్యం కానుంది.

హువావే ఎంజాయ్ 9ఇ ఫీచ‌ర్లు...

6.09 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1560 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 2 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ హీలియో ఎ22 ప్రాసెస‌ర్‌, 3 జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్‌, 13 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3020 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

1366
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles