హువావే ఎంజాయ్ 9 ప్లస్ స్మార్ట్‌ఫోన్ విడుదల


Tue,October 16, 2018 11:01 AM

మొబైల్స్ తయారీదారు హువావే తన నూతన స్మార్ట్‌ఫోన్ ఎంజాయ్ 9 ప్లస్‌ను తాజాగా చైనా మార్కెట్‌లో విడుదల చేసింది. త్వరలో భారత్‌లోనూ ఈ ఫోన్‌ను విడుదల చేయనున్నారు. ఈ ఫోన్‌కు చెందిన 64జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.18,115 ధరకు, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.21,315 ధరకు లభ్యం కానున్నాయి.

హువావే ఎంజాయ్ 9 ప్లస్ ఫీచర్లు...


6.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 400 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

1255

More News

VIRAL NEWS