రూ.1022 కే హువావే 10,000 ఎంఏహెచ్ ప‌వ‌ర్ బ్యాంక్


Thu,March 14, 2019 04:47 PM

మొబైల్స్ త‌యారీదారు హువావే.. 10,000 ఎంఏహెచ్ బ్యాట‌రీ కెపాసిటీ క‌లిగిన ఓ నూత‌న ప‌వ‌ర్ బ్యాంక్‌ను ఇవాళ విడుద‌ల చేసింది. ఇందులో యూఎస్‌బీ టైప్ సి పోర్టుకు స‌పోర్ట్‌ను ఇస్తున్నారు. 5V-2.4A / 9V-2A ప‌వ‌ర్ ఔట్‌పుట్‌ను ఈ ప‌వ‌ర్ బ్యాంక్ ఇస్తుంది. దీని వ‌ల్ల ఫోన్ల‌ను వేగంగా చార్జింగ్ చేసుకోవ‌చ్చు. ఇక ఈ ప‌వ‌ర్ బ్యాంక్ బ్లాక్‌, వైట్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌ల కాగా ఈ ప‌వ‌ర్ బ్యాంక్‌కు చెందిన మైక్రో యూఎస్‌బీ మోడ‌ల్ ధ‌ర రూ.1022 గా ఉంది. అదే యూఎస్‌బీ టైప్ సి మోడ‌ల్ ప‌వ‌ర్ బ్యాంక్ అయితే రూ.1540 ధ‌ర‌కు ల‌భిస్తుంది. ఈ నెల 21వ తేదీ నుంచి ఈ ప‌వ‌ర్ బ్యాంక్‌ను విక్ర‌యించ‌నున్నారు.

1715
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles