హెచ్‌టీసీ నుంచి యూ12 ప్లస్ స్మార్ట్‌ఫోన్


Sat,March 17, 2018 05:53 PM

హెచ్‌టీసీ తన నూతన స్మార్ట్‌ఫోన్ యూ12 ప్లస్‌ను త్వరలో విడుదల చేయనుంది. దీని ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు. ఇందులో 6 ఇంచుల భారీ ఫుల్ వ్యూ డిస్‌ప్లే, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 పవర్‌ఫుల్ ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, వెనుక, ముందు భాగాల్లో రెండు చొప్పున కెమెరాలు, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ వంటి అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి.

హెచ్‌టీసీ యూ12 ప్లస్ ఫీచర్లు...


6 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ప్లస్ సూపర్ ఎల్‌సీడీ 6 డిస్‌ప్లే, 2880 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 16 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, యూఎస్‌బీ టైప్ సి, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, 3420 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

2778

More News

VIRAL NEWS

Featured Articles