హెచ్‌టీసీ నుంచి యూ11 ఐస్ స్మార్ట్‌ఫోన్


Sun,January 14, 2018 05:54 PM

హెచ్‌టీసీ తన నూతన స్మార్ట్‌ఫోన్ 'యూ11 ఐస్‌'ను త్వరలో విడుదల చేయనుంది. రూ.32,490 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యం కానుంది.

హెచ్‌టీసీ యూ11 ఐస్ ఫీచర్లు...


6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ ఎల్‌సీడీ 3 డిస్‌ప్లే, 1080 x 2160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 652 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐపీ 67 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 4జీ ఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ టైప్ సి, 3930 ఎంఏహెచ్ బ్యాటరీ.

2589

More News

VIRAL NEWS