హెచ్‌టీసీ నుంచి యూ11 ఐస్ స్మార్ట్‌ఫోన్


Mon,January 22, 2018 04:16 PM

హెచ్‌టీసీ తన నూతన స్మార్ట్‌ఫోన్ 'యూ11 ఐస్‌'ను తైవాన్ మార్కెట్‌లో తాజాగా విడుదల చేసింది. త్వరలో భారత్‌లోనూ ఈ ఫోన్ విడుదల కానుంది. రూ.32,020 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యం కానుంది.

హెచ్‌టీసీ యూ11 ఐస్ ఫీచర్లు...


6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ ఎల్‌సీడీ 3 డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 652 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, డ్యుయల్ సిమ్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐపీ 67 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, యూఎస్‌బీ టైప్ సి, 4జీ ఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3930 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0.

2224

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles