హెచ్‌టీసీ నుంచి 'యు అల్ట్రా' స్మార్ట్‌ఫోన్‌..!

Wed,January 11, 2017 04:33 PM

హెచ్‌టీసీ త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ 'యు అల్ట్రా' ను త్వ‌ర‌లో విడుద‌ల చేయ‌నుంది. దీని ధ‌ర వివ‌రాల‌ను ఇంకా ప్ర‌క‌టించ‌లేదు.

హెచ్‌టీసీ యు అల్ట్రా ఫీచ‌ర్లు...

  • 5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 2.5డి క‌ర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే
  • 1080 x 1920 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
  • క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగ‌న్ 821 ప్రాసెస‌ర్‌, 4 జీబీ ర్యామ్
  • 64 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్
  • 12.3 మెగాపిక్స‌ల్ రియ‌ర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్
  • 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
  • ఆండ్రాయిడ్ 7.0 నూగ‌ట్‌
  • ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, 4జీ ఎల్‌టీఈ
  • 3300 ఎంఏహెచ్ బ్యాట‌రీ

  • 1203

    More News

    మరిన్ని వార్తలు...