రూ.45,990కే హెచ్‌పీ పెవిలియన్ ఎక్స్360 ల్యాప్‌టాప్


Mon,October 7, 2019 04:33 PM

కంప్యూటర్ ఉత్పత్తుల తయారీదారు హెచ్‌పీ.. పెవిలియన్ ఎక్స్360 పేరిట భారత్‌లో ఓ నూతన ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. ఇందులో 14.3 ఇంచుల ఫుల్ హెచ్‌డీ టచ్ డిస్‌ప్లే, ఇన్‌బిల్ట్ అలెక్సా సపోర్ట్, 1టీబీ హెచ్‌డీడీ, 256/512 జీబీ ఎస్‌ఎస్‌డీ, ఎన్‌వీడియా జిఫోర్స్ ఎంఎక్స్250 గ్రాఫిక్స్ కార్డ్, ఇంటెల్ కోర్ ఐ3/ఐ5/ఐ7 10వ జనరేషన్ ప్రాసెసర్ తదితర ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ల్యాప్‌టాప్ ప్రారంభ ధర రూ.45,990గా ఉంది.

1237
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles