భార‌త్‌లో విడుద‌లైన హాన‌ర్ వాచ్ మ్యాజిక్ స్మార్ట్‌వాచ్


Sat,February 23, 2019 12:49 PM

మొబైల్స్ త‌యారీదారు హువావే త‌న నూత‌న స్మార్ట్‌వాచ్ హాన‌ర్ వాచ్ మ్యాజిక్‌ను భార‌త మార్కెట్‌లో ఇటీవ‌లే విడుద‌ల చేసింది. ఇందులో 1.2 ఇంచ్ అమోలెడ్ ట‌చ్ డిస్‌ప్లే, 16 ఎంబీ ర్యామ్‌, 128 ఎంబీ స్టోరేజ్, బ్లూటూత్ 4.2, వాట‌ర్ రెసిస్టెన్స్, జీపీఎస్‌, 178 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 7 రోజుల బ్యాట‌రీ లైఫ్ త‌దిత‌ర ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. రూ.13,999 ధ‌ర‌కు ఈ వాచ్ వినియోగ‌దారుల‌కు ఎక్స్‌క్లూజివ్‌గా అమెజాన్ సైట్‌లో ల‌భిస్తున్న‌ది.

1859

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles