హాన‌ర్ మ్యాజిక్ 2 3డీ వేరియెంట్ విడుద‌ల


Sun,March 10, 2019 12:12 PM

హువావే త‌న హాన‌ర్ మ్యాజిక్ 2 స్మార్ట్‌ఫోన్‌కు గాను 3డీ వేరియెంట్‌ను 8జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఆప్ష‌న్ల‌తో తాజాగా విడుదల చేసింది. రూ.60,525 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ల‌భిస్తున్న‌ది. ఇందులో ప‌లు ఆకట్టుకునే ఫీచర్ల‌ను అందిస్తున్నారు.

హాన‌ర్ మ్యాజిక్ 2 3డీ ఫీచ‌ర్లు...

6.39 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ అమోలెడ్ డిస్‌ప్లే, 2340 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, హువావే కైరిన్ 980 ప్రాసెస‌ర్‌, 6/8 జీబీ ర్యామ్‌, 128/256/512 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, 16, 24, 16 మెగాపిక్స‌ల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 16, 2, 2 మెగాపిక్స‌ల్ ట్రిపుల్ సెల్ఫీ కెమెరాలు, ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, 3డీ ఫేస్ అన్‌లాక్‌, డ్యుయ‌ల్ సిమ్‌, ఐపీఎక్స్‌2 వాట‌ర్ ప్రొటెక్ష‌న్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3500 ఎంఏహెచ్ బ్యాట‌రీ, సూప‌ర్ చార్జ్‌.

2449
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles