ఈ నెల 8 నుంచి హానర్ గాలా ఫెస్టివల్ సేల్.. తగ్గింపు ధరలకు హానర్ ఫోన్లు..!


Sun,April 7, 2019 12:47 PM

మొబైల్స్ తయారీదారు హానర్ ఈ నెల 8వ తేదీ నుంచి 12వ తేదీ వరకు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్‌లలో హానర్ గాలా ఫెస్టివల్ సేల్‌ను నిర్వహిస్తున్నది. ఇందులో పలు హానర్ ఫోన్లపై గరిష్టంగా 50 శాతం వరకు డిస్కౌంట్‌ను అందివ్వనున్నారు. సేల్‌లో భాగంగా హానర్ 9ఎన్, హానర్ 9 లైట్, హానర్ 10 లైట్, హానర్ 7ఎ, హానర్ 9ఐ, హానర్ 10 ఫోన్లను తగ్గింపు ధరలకు అందివ్వనున్నారు. అలాగే హానర్ ప్లే, 8ఎక్స్, 7సి, 8సి, హానర్ వ్యూ 20 ఫోన్లపై, హానర్ బ్యాండ్ 4, బ్యాండ్ 4 రన్నింగ్ ఎడిషన్, వాచ్ మ్యాజిక్ ఫిట్‌నెస్ పరికరాలు, మీడియాప్యాడ్ టీ3 10, మీడియాప్యాడ్ టీ3 8 ట్యాబ్లెట్లపై కూడా ఆకట్టుకునే ఆఫర్లను అందివ్వనున్నారు.

2403
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles