ఈ నెల 24న విడుదల కానున్న హానర్ 9ఎన్ స్మార్ట్‌ఫోన్


Sat,July 21, 2018 03:41 PM

హువావే తన నూతన స్మార్ట్‌ఫోన్ హానర్ 9ఎన్ ను ఈ నెల 24వ తేదీన విడుదల చేయనుంది. రూ.14,640 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో లభ్యం కానుంది.

హానర్ 9ఎన్ ఫీచర్లు...

5.84 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1080 x 2280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

3651

More News

VIRAL NEWS