హువావే నుంచి హానర్ 8ఎక్స్ స్మార్ట్‌ఫోన్


Sat,August 18, 2018 05:14 PM

మొబైల్స్ తయారీదారు హువావే తన నూతన స్మార్ట్‌ఫోన్ హానర్ 8ఎక్స్ ను త్వరలో విడుదల చేయనుంది. బ్లూ, బ్లాక్, రెడ్ కలర్ వేరియెంట్లలో ఈ ఫోన్ విడుదల కానుంది. దీని ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు.

హానర్ 8ఎక్స్ ఫీచర్లు...

7.12 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2244 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ.

3168

More News

VIRAL NEWS