అక్టోబర్ 11న విడుదల కానున్న హానర్ 8సి


Sun,September 30, 2018 04:42 PM

హువావే తన నూతన స్మార్ట్‌ఫోన్ హానర్ 8సి ని అక్టోబర్ 11వ తేదీన విడుదల చేయనుంది. బ్లూ, బ్లాక్, పర్పుల్, గోల్డ్ కలర్ వేరియెంట్లలో ఈ ఫోన్ విడుదల కానుంది. దీని ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు.

హానర్ 8సి ఫీచర్లు...

6.26 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1520 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

4126
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles