ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌తో విడుద‌లైన హాన‌ర్ 8ఎ ప్రొ స్మార్ట్‌ఫోన్


Fri,April 12, 2019 04:52 PM

మొబైల్స్ త‌యారీదారు హువావే త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ హాన‌ర్ 8ఎ ప్రొ ను ఇవాళ విడుద‌ల చేసింది. రూ.11,500 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు త్వ‌ర‌లో ల‌భ్యం కానుంది. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

హాన‌ర్ 8ఎ ప్రొ ఫీచ‌ర్లు...


6.09 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 720x1560 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో ప్రాసెస‌ర్‌, 3 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్‌, 13 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3020 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

980
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles