రూ.6,999 కే హానర్ 7ఎస్ స్మార్ట్‌ఫోన్


Tue,September 4, 2018 06:13 PM

హువావే తన నూతన స్మార్ట్‌ఫోన్ హానర్ 7ఎస్ ను ఇవాళ విడుదల చేసింది. బ్లాక్, బ్లూ, గోల్డ్ కలర్ వేరియెంట్లలో ఈ ఫోన్ రూ.6,999 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు ఈ నెల 14వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో ప్రత్యేకంగా లభ్యం కానుంది.

హానర్ 7ఎస్ ఫీచర్లు...


5.45 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.5 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3020 ఎంఏహెచ్ బ్యాటరీ.

6505

More News

VIRAL NEWS

Featured Articles