హానర్ 7ఎస్ స్మార్ట్‌ఫోన్ విడుదల


Mon,May 28, 2018 07:05 PM

హువావే తన నూతన స్మార్ట్‌ఫోన్ హానర్ 7ఎస్ ను తాజాగా విడుదల చేసింది. రూ.8,430 ధరకు ఈ ఫోన్ త్వరలో వినియోగదారులకు లభ్యం కానుంది.

హానర్ 7ఎస్ ఫీచర్లు...

5.45 ఇంచ్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.5 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3020 ఎంఏహెచ్ బ్యాటరీ.

1483

More News

VIRAL NEWS

Featured Articles