రెడ్‌మీ5కు పోటీగా హువావే నుంచి హానర్ 7సి స్మార్ట్‌ఫోన్


Sat,May 19, 2018 03:31 PM

హువావే తన నూతన స్మార్ట్‌ఫోన్ హానర్ 7సి ని ఈ నెల 22వ తేదీన విడుదల చేయనుంది. రూ.9,235 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో ప్రత్యేకంగా లభ్యం కానుంది. ఇందులో షియోమీ రెడ్‌మీ 5 కి పోటీగా ఫీచర్లను అందిస్తున్నారు.

హానర్ 7సి ఫీచర్లు...

5.99 ఇంచ్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

3509
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles