హువావే నుంచి హానర్ 7ఎ స్మార్ట్‌ఫోన్


Sun,May 20, 2018 03:55 PM

హువావే తన నూతన స్మార్ట్‌ఫోన్ హానర్ 7ఎను ఈ నెల 22వ తేదీన విడుదల చేయనుంది. రూ.8,250 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యం కానుంది. ఈ ఫోన్‌లో పలు ఆకట్టుకునే ఫీచర్లు యూజర్లకు లభిస్తున్నాయి.

హానర్ 7ఎ ఫీచర్లు...

5.7 ఇంచ్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

2832
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles