ఆకట్టుకునే ఫీచ‌ర్ల‌తో విడుద‌లైన హాన‌ర్ 20ఐ స్మార్ట్‌ఫోన్


Wed,April 17, 2019 04:35 PM

హువావే త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ హాన‌ర్ 20ఐ ని ఇవాళ చైనా మార్కెట్‌లో విడుద‌ల చేసింది. రూ.16,580 ప్రారంభ‌ ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు రేప‌టి నుంచి ల‌భ్యం కానుంది. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

హాన‌ర్ 20ఐ ఫీచ‌ర్లు...


6.21 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ కైరిన్ 710 ప్రాసెస‌ర్‌, 4/6 జీబీ ర్యామ్‌, 64/128/256 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, 24, 2, 8 మెగాపిక్స‌ల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 32 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌. డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్ఈ, 3400 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

1779
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles