HomeLATEST NEWSHonor 20 launching on May 21st

ఈ నెల 21న విడుద‌ల కానున్న హాన‌ర్ 20 స్మార్ట్‌ఫోన్

Published: Wed,May 15, 2019 12:30 PM
  Increase Font Size Reset Font Size decrease Font size   
హువావే త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ హాన‌ర్ 20ని ఈ నెల 21వ తేదీన విడుద‌ల చేయ‌నుంది. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను ఏర్పాటు చేయ‌గా, ఈ ఫోన్ ధ‌ర వివ‌రాల‌ను ఇంకా వెల్ల‌డించ‌లేదు.

హాన‌ర్ 20 ఫీచ‌ర్లు...


6.26 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 2340×1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, హువావే కైరిన్ 980 ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్‌, 48, 16, 2, 2 మెగాపిక్స‌ల్ క్వాడ్ర‌పుల్ కెమెరాలు, 32 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3750 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌.
1563
Tags

More News

NATIONAL-INTERNATIONAL

SPORTS

Health

Technology