కొత్త కెమెరాలను విడుదల చేసిన గోప్రో


Sat,September 22, 2018 08:10 PM

హీరో 7 సిరీస్‌లో గోప్రో పలు నూతన కెమెరాలను భారత మార్కెట్‌లో తాజాగా విడుదల చేసింది. గోప్రో హీరో7 వైట్, గోప్రో హీరో7 బ్లాక్, గోప్రో హీరో7 సిల్వర్ పేరిట ఈ కెమెరాలు విడుదలయ్యాయి. రూ.19వేల ధరకు హీరో7 వైట్ లభిస్తుండగా, రూ.28వేలకు హీరో7 సిల్వర్, రూ.37వేల ధరకు హీరో7 బ్లాక్ కెమెరా లభిస్తున్నాయి.

గోప్రో హీరో7 బ్లాక్ కెమెరాలో 12 మెగాపిక్సల్ కెమెరా సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. వాటర్ ప్రూఫ్ డిజైన్‌ను ఈ కెమెరా కలిగి ఉంది. 2 ఇంచుల టచ్ స్క్రీన్, 128 జీబీ వరకు ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, వాయిస్ కంట్రోల్, లైవ్ స్ట్రీమింగ్, సూపర్ ఫొటో మోడ్, పోర్ట్రెయిట్ మోడ్, జీపీఎస్, 1220 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లు లభిస్తున్నాయి.

3168

More News

VIRAL NEWS

Featured Articles