గోమ్ సి7, సి7 నోట్ స్మార్ట్‌ఫోన్ల విడుదల


Sun,October 14, 2018 02:54 PM

మొబైల్స్ తయారీదారు గోమ్.. సి7, సి7 నోట్ పేరిట రెండు నూతన స్మార్ట్‌ఫోన్లను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. 2/3 జీబీ ర్యామ్ వేరియెంట్లలో సీ7 నోట్ రూ.6,999, రూ.8,499 ధరలకు లభిస్తుండగా, సీ7 ఫోన్ రూ.5,999 ధరకు లభిస్తున్నది.

గోమ్ సీ7 నోట్‌లో 5.99 ఇంచ్ డిస్‌ప్లే, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్, 13, 5 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ సిమ్, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ ఫీచర్లు ఉండగా, సీ7 లో 5.45 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1.5 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 64 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13, 5 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ సిమ్, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ ఫీచర్లు ఉన్నాయి.

2582

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles