గార్మిన్ 'వివోస్మార్ట్ హెచ్‌ఆర్ ప్లస్' యాక్టివిటీ ట్రాకర్ విడుదల...


Tue,May 17, 2016 04:55 PM

గార్మిన్ సంస్థ 'వివోస్మార్ట్ హెచ్‌ఆర్ ప్లస్' పేరిట ఓ నూతన ఫిట్‌నెస్ యాక్టివిటీ ట్రాకర్‌ను తాజాగా విడుదల చేసింది. రూ.14,600 ధరకు ఈ డివైస్ వినియోగదారులకు లభ్యమవుతోంది.

గార్మిన్ వివోస్మార్ట్ హెచ్‌ఆర్ ప్లస్ యాక్టివిటీ ట్రాకర్‌లో 160 x 68 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ డిస్‌ప్లే, జీపీఎస్, హార్ట్‌రేట్ సెన్సార్, వాటర్ రెసిస్టెంట్, ఎరోబిక్ ట్రాకర్, స్టెప్, కెలోరీ కౌంటర్, ఇంటెన్సిటీ వర్కవుట్ ట్రాకర్, టెక్ట్స్, కాల్, ఈ-మెయిల్, క్యాలెండర్, సోషల్ మీడియా అలర్ట్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ డివైస్‌ను ఒక సారి ఫుల్ చార్జ్ చేస్తే 5 రోజుల వరకు బ్యాటరీ వస్తుంది.

469

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles