గార్మిన్ వివోయాక్టివ్ 3 మ్యూజిక్ స్మార్ట్‌వాచ్ విడుదల


Sat,August 4, 2018 04:44 PM

ఫిట్‌నెస్ పరికరాల తయారీ సంస్థ గార్మిన్ తన నూతన స్మార్ట్‌వాచ్ వివో యాక్టివ్ 3 మ్యూజిక్‌ను తాజాగా భారత మార్కెట్‌లో విడుదల చేసింది. రూ.25,990 ధరకు ఈ వాచ్ వినియోగదారులకు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, హీలియోస్ వాచ్ స్టోర్ సైట్లలో, పలు ఎంపిక చేసిన రిటెయిల్ స్టోర్స్‌లో లభిస్తున్నది. ఈ వాచ్‌లో 1.2 ఇంచ్ డిస్‌ప్లే, 240 x 240 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 5 ఏటీఎం వాటర్ రెసిస్టెన్స్, ఆండ్రాయిడ్, ఐఫోన్ కంపాటబిలిటీ, స్టెప్ కౌంటర్, స్లీప్ మానిటరింగ్, క్యాలరీ కౌంటర్, 500 సాంగ్స్ స్టోరేజ్, 15 ప్రీ లోడెడ్ జీపీఎస్ సపోర్టెడ్ యాప్స్, ఫిట్‌నెస్ ట్రాకర్, హార్ట్ రేట్ మానిటర్, బారోమెట్రిక్ ఆల్టీమీటర్, కంపాస్, థర్మామీటర్, 7 రోజుల బ్యాటరీ లైఫ్ తదితర ఫీచర్లు ఉన్నాయి.

1902

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles