గార్మిన్ ఫోర్ ర‌న్న‌ర్‌ 645 మ్యూజిక్ వాచ్ విడుదల


Sun,June 24, 2018 10:33 AM

ఫిట్‌నెస్ పరికరాల తయారీదారు గార్మిన్ తన నూతన స్మార్ట్‌వాచ్ ఫోర్ ర‌న్న‌ర్‌ 645 మ్యూజిక్‌ను తాజాగా విడుదల చేసింది. రూ.39,990 ధరకు ఈ వాచ్ వినియోగదారులకు లభిస్తున్నది. ఇందులో 1.2 ఇంచ్ డిస్‌ప్లే, 240 x 240 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, బ్లూటూత్ స్మార్ట్, ఏఎన్‌టీ ప్లస్, హార్ట్ రేట్ సెన్సార్, వాటర్ రెసిస్టెన్స్, 7 రోజుల బ్యాటరీ బ్యాకప్ తదితర ఫీచర్లు ఉన్నాయి. ఈ వాచ్‌ను ఆండ్రాయిడ్, ఐఫోన్‌లకు బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ వాచ్‌లో 500 పాటల వరకు స్టోర్ అవుతాయి.

1349

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles