ఈ నెల 28న విడుద‌ల కానున్న శాంసంగ్ గెలాక్సీ ఎం20 స్మార్ట్‌ఫోన్


Sat,January 19, 2019 08:16 PM

ఎల‌క్ట్రానిక్స్ త‌యారీదారు శాంసంగ్ త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎం20 ని ఈ నెల 28వ తేదీన విడుద‌ల చేయ‌నుంది. అమెజాన్‌లో ఈ ఫోన్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా విక్ర‌యించ‌నున్నారు. దీని ధ‌ర వివ‌రాల‌ను ఇంకా వెల్ల‌డించ‌లేదు. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందివ్వ‌నున్నారు.

శాంసంగ్ గెలాక్సీ ఎం20 ఫీచ‌ర్లు...


6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ ఎగ్జినోస్ 7885 ప్రాసెస‌ర్‌, 3 జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయ‌ల్ సిమ్‌, 13, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌.

4898
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles