శాంసంగ్ నుంచి గెలాక్సీ ఎ30 స్మార్ట్‌ఫోన్


Sat,February 16, 2019 05:14 PM

ఎల‌క్ట్రానిక్స్ త‌యారీదారు శాంసంగ్ త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎ30 ని త్వ‌ర‌లో విడుద‌ల చేయ‌నుంది. దీని ధర వివరాల‌ను ఇంకా వెల్లడించ‌లేదు. ఈ ఫోన్‌లో... 6.4 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఇన్పినిటీ యు సూప‌ర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ఎగ్జినోస్ 7904 ప్రాసెసర్‌, 3/4 జీబీ ర్యామ్‌, 32/64 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్, 16, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్ త‌దిత‌ర ఫీచ‌ర్ల‌ను అందివ్వ‌నున్నారు.

3294
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles