ఫ్లిప్‌కార్ట్‌లో సూప‌ర్ వాల్యూ వీక్‌.. స్మార్ట్‌ఫోన్ల‌పై త‌గ్గింపు ధ‌ర‌లు


Wed,April 24, 2019 12:42 PM

ఈ-కామ‌ర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్‌లో 'సూప‌ర్ వాల్యూ వీక్' పేరిట ఓ నూత‌న సేల్ నిన్న ప్రారంభ‌మైంది. ఈ సేల్ ఈ నెల 29వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. ఇందులో ప‌లు కంపెనీల‌కు చెందిన ఫోన్లను త‌గ్గింపు ధ‌ర‌ల‌కే అందిస్తున్నారు. ఇక హాన‌ర్ త‌న కంపెనీకి చెందిన 10 ఫోన్ల‌పై త‌గ్గింపు ధ‌ర‌ను అందిస్తున్న‌ది. సేల్‌లో భాగంగా హాన‌ర్ 9ఎన్‌, హాన‌ర్ 10 లైట్‌, హాన‌ర్ 7ఎ, 7ఎస్‌, హాన‌ర్ 9ఐ ఫోన్ల‌ను త‌గ్గింపు ధ‌ర‌ల‌కు అందిస్తున్నారు. అలాగే కేవ‌లం రూ.99కే ఫ్లిప్‌కార్ట్ కంప్లీట్ మొబైల్ ప్రొటెక్ష‌న్‌ను అందిస్తున్నారు. దీంతోపాటు ప‌లు ఇత‌ర ఆక‌ర్ష‌ణీయ‌మైన ఆఫ‌ర్ల‌ను కూడా ఈ సేల్‌లో అందిస్తున్నారు.

2495
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles