ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభమైన మొబైల్ బొనాంజా సేల్


Mon,November 19, 2018 01:05 PM

ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తన సైట్‌లో మొబైల్ బొనాంజా సేల్‌ను నేడు ప్రారంభించింది. ఈ నెల 22వ తేదీ వరకు ఈ సేల్ కొనసాగనుంది. ఇందులో అసుస్, షియోమీ, రియల్ మి, నోకియా, గూగుల్ తదితర కంపెనీలకు చెందిన ఫోన్లపై ఆకట్టుకునే రాయితీలు, ఆఫర్లను అందిస్తున్నారు. సేల్‌లో భాగంగా కేవలం రూ.99కే ఫ్లిప్‌కార్ట్ కంప్లీట్ మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్‌ను అందిస్తున్నారు. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగించి ప్రొడక్ట్స్‌ను కొనుగోలు చేస్తే అదనపు డిస్కౌంట్‌ను కూడా అందిస్తున్నారు.

2966

More News

VIRAL NEWS