ఫిట్‌బిట్ చార్జ్ 3 ఫిట్‌నెస్ ట్రాకర్ విడుదల


Mon,August 20, 2018 07:34 PM

ఫిట్‌నెస్ పరికరాల తయారీదారు ఫిట్‌బిట్ తన నూతన ఫిట్‌నెస్ ట్రాకర్ చార్జ్ 3 ని ఇవాళ భారత మార్కెట్‌లో విడుదల చేసింది. రూ.14,999 ధరకు ఈ ట్రాకర్ వినియోగదారులకు లభిస్తున్నది. ఇందులో హార్ట్ రేట్ సెన్సార్, ఆటోమేటిక్ ఎక్సర్‌సైజ్ రికగ్నిషన్, స్లీప్ ట్రాకింగ్, స్విమ్‌ప్రూఫ్ డిజైన్, టచ్ స్క్రీన్ డిస్‌ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్, ఓలెడ్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఎస్‌పీఓ2 సెన్సార్, 50ఎం వాటర్ రెసిస్టెంట్, జీపీఎస్ తదితర ఫీచర్లు ఉన్నాయి.

2240

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles