నేటి నుంచే క‌న్‌జ్యూమ‌ర్ ఎల‌క్ట్రానిక్స్ షో 2019


Tue,January 8, 2019 04:54 PM

ప్ర‌తి ఏటా జ‌రిగే ప్ర‌పంచంలోనే అతి పెద్ద క‌న్‌జ్యూమ‌ర్ ఎల‌క్ట్రానిక్స్ షో (సీఈఎస్‌) ఈ సారి కూడా గ్యాడ్జెట్ ప్రియుల‌ను అల‌రించేందుకు సిద్ధ‌మైంది. నేటి నుంచి అమెరికాలోని లాస్ వెగాస్‌లో సీఈఎస్ 2019 జ‌ర‌గనుంది. భార‌త కాల‌మానం ప్ర‌కారం.. నేటి అర్థ‌రాత్రి నుంచి ఈ షో ప్రారంభ‌మ‌వుతుంది. అందులో అనేక కంపెనీలు పాల్గొంటున్నాయి. ముఖ్యంగా ఎల్‌జీ, ఎన్‌వీడియా, క్వాల్‌కాం, ఇంటెల్‌, సోనీ, ఏఎండీ, శాంసంగ్ త‌దిత‌ర అనేక ఎల‌క్ట్రానిక్‌, చిప్‌, గ్యాడ్జెట్ త‌యారీ కంపెనీలు ఈ షోలో త‌మ త‌మ నూత‌న ఉత్ప‌త్తుల‌ను ప్ర‌ద‌ర్శించ‌నున్నాయి. ఇక ఈ షో ఈ నెల 12వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది.1682
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles