కెనాన్ ఈవోఎస్ ఆర్‌పీ డిజిట‌ల్ కెమెరా విడుద‌ల


Fri,February 15, 2019 02:17 PM

కెనాన్ కంపెనీ ఈవోఎస్ ఆర్‌పీ పేరిట ఓ నూత‌న డిజిట‌ల్ కెమెరాను ఇవాళ విడుద‌ల చేసింది. ఇందులో 26.2 మెగాపిక్స‌ల్ కెమెరా సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో డిజిక్ 8 ఇమేజ్ ప్రాసెస‌ర్‌ను ఏర్పాటు చేసినందున ఫొటోల‌ను చాలా వేగంగా తీసుకోవచ్చు. అలాగే 4కె అల్ట్రాహెచ్‌డీ క్వాలిటీ ఉన్న వీడియోల‌ను కూడా ఈ కెమెరాతో రికార్డ్ చేయ‌వ‌చ్చు. ఈ కెమెరాలో వైఫై, బ్లూటూత్‌కు స‌పోర్ట్‌ను కూడా అందిస్తున్నారు. రూ.92,395 ధ‌ర‌కు ఈ కెమెరా వినియోగ‌దారుల‌కు మార్చి నెల‌లో ల‌భ్యం కానుంది.

1173
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles